వేసవి కాలంలో మన చర్మాన్ని చల్లగా ఉంచుకోవాలంటే పాలు, నిమ్మరసం తో ఫేస్ ప్యాక్,పసుపు,పుదీనా ఫేస్ ప్యాక్ అలాగే కలబంద, పెరుగు తో ఫేస్ ప్యాక్‌లు మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.