ఇటీవల కాలంలో చాలా మంది యువత హైపర్ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకు కారణం శరీరంలోని మెలనిన్ అనే పదార్థం ఎక్కువైపోయి, ఒకేచోట పేరుకుపోతే ఈ పరిస్థితికి దారితీసి, మచ్చలు ఏర్పడతాయి..బొప్పాయి గుజ్జు, అలోవెరా జెల్ ను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి, దానికి ఓట్స్ పౌడర్ ను కలపండి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖంపై మచ్చలున్న చోట అప్లై చేసి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గిపోవడమే కాకుండా చర్మం మెరుస్తూ ఉంటుంది..