కొబ్బరి నూనె - ఒక లీటర్,మందారం పువ్వు లు - 20,వేపాకులు - 30,కరివేపాకు రెబ్బలు - 30,ఉల్లిపాయలు - 5,మెంతులు - ఒక టేబుల్,కలబంద గుజ్జు - నాలుగు టేబుల్ స్పూన్లు,మల్లె పువ్వులు 10 నుంచి 15.. వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసి, ఆ తర్వాత కొబ్బరినూనెలో మరిగించాలి.. ఆ తర్వాత వడకట్టి జుట్టు కుదుళ్ళకు బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ప్రకాశవంతంగా ఉండడమే కాకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది