నిగనిగలాడే ఎర్రటి పెదాలు కోసం ఒక టేబుల్ స్పూన్ తేనెలో , అర టేబుల్ స్పూన్ పంచదార కలిపి, ఈ మిశ్రమాన్ని పెదాలపై రుద్దితే, పెదవులపై ఉన్న మృతకణాలు తొలగిపోయి , పెదవులు మరింత తాజాగా ,అందంగా ఆకర్షణీయంగా మారుతాయి..