జుట్టు బలహీనంగా అవడానికి సరైన పోషకాలు అందకపోవడం, జుట్టుకు వేడి తగలడం , అలాగే జుట్టు కు రంగు వేయడం, జుట్టుపై సరిగ్గా శ్రద్ధ వహించక పోవడం వంటి కారణాల వల్ల కూడా జుట్టు బలహీనమవుతుంది.