వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి . చర్మంపై ముడతలు, శక్తిని కోల్పోవడం , వీటితో పాటు చర్మం కూడా పట్టు కోల్పోతుంది. దీంతో క్రమంగా చర్మం స్పాంజిలాగా మారిపోతుంది. అందుకే ముందు నుంచి మంచి పోషకాహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.