తెలంగాణ టీడీపి అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా. చంద్రబాబుకు రాజీనామ లేఖను పంపిన ఎల్ రమణ. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో నా రాజీనామా. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఆర్ఎస్లో చేరుతున్నా-ఎల్ రమణ