తెలంగాణ కేబినెట్ సమావేశం.. 50 వేల ఉద్యోగాల భర్తీపై చర్చ, కృష్ణా జలాల వివాదం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ పెంపుపై చర్చిస్తున్న కేబినెట్