గిరిబాబు 1946 జూన్ 8వ తేదీన ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో నాగయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయన సినీ ఇండస్ట్రీలో ఒక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన 30 ఏళ్ల సినీ జీవితాన్ని అత్యద్భుతంగా రాణిస్తున్నారు.