కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన పిటిషన్ ను విచారించలేమని చెప్పిన హైకోర్టు... పిటిషనర్ నవీన్ ను పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన ధర్మాసనం