వికాస్ దూబే కి రూ. 5 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం, 12 ఇళ్లు, 21 ఫ్లాట్లు, పంకీ ప్రాంతంలో రూ. 2 కోట్ల విలువైన డూప్లెక్స్ బంగళా తో పాటు ఆర్యనగర్‌లో 28 కోట్ల బినామీ ఆస్తులున్నాయి.