జాబ్స్ ఎలర్ట్ : ఇటీవలే ఐబీపీఎస్ విడుదల చేసిన 9640 పోస్టులకు కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.. డిగ్రీ, సిఏ, ఎంబీఏ అర్హతలు... జూన్ 21 చివరి తేదీ.. దరఖాస్తు రుసుము రూ..850.. పూర్తి వివరాలు అధికారిక ఐబీపీఎస్ వెబ్సైట్ లో..