దేశం లో కరోనా పరిస్థితి పై ప్రధాని మోడీ సమీక్ష.. పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా, మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, పలువురు సీనియర్ అధికారులు.. ప్రజల్లో కరోనాపై చైతన్యం పెంచాలంటూ సూచించిన మోదీ..