కొవిడ్-19 ఔషధం ఫవిపిరవిర్ టాబ్లెట్ ధర 27% తగ్గించిన గ్లెన్మార్క్. రూ.103 రూపాయల టాబ్లెట్ ఇప్పుడు రూ.75కే అమ్మకం.