ఈఎస్ఐ స్కాం కేసులో మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకట సురేశ్‌కు హైకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ.