చెన్నై టి.నగర్లో రూ.10కే భోజనం పెట్టిన వృద్ధుడు రాము కన్నుమూత. ఆరంభంలో రూపాయికే భోజనం పెట్టిన రాము. ఆయన సేవలు గుర్తుచేసుకుంటున్న స్థానికులు.