రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతమవుతుండడంతో మరిన్ని వెంటిలేటర్లు కావాలంటూ కేంద్రానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి..