మనసున్న డైరెక్టర్: కరోనా విధుల్లో ఉన్న పోలీసుల కోసం ముంబైలోని 11 హోటళ్లలో వంద రోజులపాటు సౌకర్యాలు కల్పించిన సింగమ్, సింబా సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి.