పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ తీసుకున్న కీలక నిర్ణయం పై సచిన్ పైలెట్ స్పందించారు. సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరు అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు సచిన్ పైలెట్. పార్టీ మారే విషయంపై మాత్రం సచిన్ పైలెట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం లోపు సచిన్ పైలెట్ ఆయన రాజకీయ భవిష్యత్తు పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్..