కరోనా సంక్షోభంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దేశవ్యాప్తంగా మొత్తం 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటన చేసింది. క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగుల ఎంపిక ఉంటుందని స్పష్టం.