ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయం లో కరోనా కలకలం రేపింది. రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 9,10,13 తేదీల్లో నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో పలువురు అధికారులకు కరోనా పాజిటివ్. ఈ నేపథ్యంలో 14, 15 తేదీలలో రైల్ భవన్ మూసివేసి శానిటైజేషన్ చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.