కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం: వచ్చే మార్చ్ 31 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం.