అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఫిర్యాదు, నాగార్జున వర్సిటీలో జరిగే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపణ