తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: ఇప్పటి వరకు పాఠశాలల వరకే పరిమితమైన మధ్యాహ్న భోజన పధకాన్ని ఇక పై ఇంటర్, డిగ్రీ కాలేజీ లోను అమలు చేసేందుకు సీఎం కేసిఆర్ నిర్ణయం.