కర్ణాటకలో జోరు తగ్గని కరోనా...! నేడు కొత్తగా 3693 పాజిటివ్ కేసులు, 115 మరణాలు. ఒక్క బెంగళూరు లోనే 2208 పాజిటివ్ కేసులు, 75 మరణాలు.