కాకినాడా : కరోనా బాధితుల సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్ సెంటర్.. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లా హెల్ప్‌లైన్ నంబర్లు 91542 02080, 91542 02255, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 0866- 2410978