పోలియో ద్వారా అంగవైకల్యం అనుభవిస్తున్నరాజప్పన్ గత ఐదేళ్లుగా సొంతంగా పడవ లేకున్నా, ఓ చిన్న పడవను అద్దెకు తీసుకొని మరీ వెంబనాద్ సరస్సులో ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఏరివేస్తున్నారు. అతడి సేవకు పద్మశ్రీ ఇవ్వాలంటున్న నెటిజన్లు.