వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న జేపీ నడ్డా తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల దృష్ట్యా రఘురామకృష్ణంరాజు జేపీ నడ్డా తో భేటీ మరింత ఆసక్తిని సంతరించుకుంది.