తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సమాచారంతో తిర్యాని అటవీ ప్రాంతంలో 600 మంది పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.. డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించి దిశానిర్దేశం చేశారు.