గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన చాలెంజ్ స్వీకరించిన ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి. మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, మజిలీ దర్శకుడు శివ నిర్వాణ, డైరెక్టర్ ప్రశాంత్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన డైరెక్టర్ అజయ్ భూపతి..