ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం సృష్టించిన వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ ప్రారంభమైంది... కడప ఎస్పీ కార్యాలయంలో సీట్, సిబిఐ అధికారులు భేటీ అయి గతంలో సిట్ సేకరించిన వివరాలపై చర్చించారు సీబీఐ అధికారులు.