కరోనా వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ ప్రకటన, ఈ నెల 15నుంచి మొదలైన తొలి దశ క్లినికల్ ట్రయల్స్, తొలి దశలో 375మంది, రెండో దశలో 750మందితో ట్రయల్స్ నిర్వహణ