సింగర్ స్మిత ఫేస్ బుక్ ఖాతాని హ్యాక్ చేసిన హ్యాకర్స్. విషయాన్ని గుర్తించి ఫేస్ బుక్ సంస్థకి ఫిర్యాదు చేసిన స్మిత. దానికి స్పందించిన ఫేస్ బుక్ బృందం వెంటనే అకౌంట్ ని సాధారణ స్థితికి తీసుకవచ్చారు.