రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకుల పంపిణీ.తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి రేపటి నుంచి బియ్యం తో పాటు శనగలను ఉచితంగా పొందవచ్చు.