తెలంగాణలోని కరీంనగర్ మానేరు జలాశయం వద్ద నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల 21న ప్రారంభించనున్న మంత్రులు శ్రీ కేటీఆర్, గంగుల కమలాకర్.