తొలి ట్రిపుల్ తలాక్ కేసు : రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొదటి ట్రిపుల్ తలాక్ కేసు , బాధితురాలు హసీనా ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు, ఈ నెల 13న ఎల్బీనగర్ పీఎస్ లో కేసు నమోదు, పోలీసుల అదుపులో భర్త అబ్దుల్