జిల్లాలపై బొత్స క్లారిటీ : అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ, పార్లమెంట్ నియోజక వర్గాలను జిల్లాలుగా మారుస్తాం, జిల్లాలు పెంచుతామని ఎన్నికలకు ముందే జగన్ హామీ ఇచ్చారు, చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాయడం ఆశ్చర్యం, తన సామాజిక వర్గం కోసం.. ఒక్క ప్రాంతం అభివృద్ధిపైనే ఆయన దృష్టి.