మోడీయిజం : ట్విట్టర్ లో ఆరు కోట్లకు చేరిన ప్రధాని మోడీ ఫాలోవర్లు, ఏడాదిలో కోటి మందికిపైగా పెరిగిన ఫాలోవర్లు, ఇన్ స్టా గ్రామ్ లో మోడీకి 4.5కోట్ల మందికి పైగా ఫాలోవర్లు, సోషల్ మీడియాలో ఇతర నాయకుల కంటే మోడీకే విశేష ఆదరణ