అరుదైన తాబేలు: ఓడిశాలోని బాలాసోర్ జిల్లాలోని సోరో బ్లాక్‌లోని సుజన్పూర్ గ్రామంలో బంగారు వర్ణంలో తాబేలు లభ్యం. ఇలాంటివి కేవలం ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలలో మాత్రమే అతి అరుదుగా లభిస్తాయని వైల్డ్ లైఫ్ వార్డెన్ భాను మిత్ర ఆచారి తెలిపారు.