నిర్మల్ జిల్లాలో మధ్యం ఓ కుటుంబ మధ్య చిచ్చు రేపి కొడుకు ప్రాణం తీసింది. తన తండ్రి మద్యం కి బానిస గా మారాడని మనస్థాపంతో కొడుకు చించోలికి గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు