నెల్లూరులోని శ్రీ హరికోట అంతరిక్షకేంద్రం (షార్) కరోనా పాజిటివ్ కేసు కారణం చేత శ్రీ హరికోటలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.