యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కు కరోనా పాజిటివ్.ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో హోమ్ క్వారెంటైన్ లో వైద్యం చేయించుకుంటున్నానని, కాగా ఇటీవల తనను కలిసిన వారందరూ కూడా దయచేసి ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరిన ఐశ్వర్య .....!!