రష్మిక మందన్న విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ రాశి ఖన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తమవంతుగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరిన రాశి .....!!