ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ టాక్స్ ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. లీటర్ పెట్రోల్‌పై 1.24 పైసలు, లీటర్ డీజిల్‌పై 0.93 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.