గుండెపోటుతో కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ మృతి. ఈయన సీనియర్ నేత శత్రుచర్ల విజయరామ రాజు మేనళ్లుడు.