కేబినెట్ విస్తరణ : ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు, రేపు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఉంటుందని వెల్లడి, ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం, ఇటీవలే మంత్రి పదవులకు, మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా