లోక్‌సభ ఎంపీ సీఆర్ పాటిల్‌ను గుజరాత్ బీజేపీ విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటనలో వెల్లడించింది..