దీన స్థితిలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కాకరాల.....  ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్న ఆయనకు, తమ సమైక్య భారతి సంస్థ ద్వారా ఉడతా భక్తిగా కొంత సాయం అందించామని .... దయా హృదయులైన దాతలు ఎవరైనా ముందుకు వచ్చి, వారికి తోచిన విధంగా విరాళాలు అందించాలని ఆ సంస్థ విజ్ఞప్తి ......!!