ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేలా ప్రయోగాలు చేస్తున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు... సక్సెస్ అయితే సొంతంగా పరీక్షలు చేసుకుని గంటలో ఫలితం తెలుసుకునే అవకాశం