కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఐటీ, బీపీఓ కంపెనీలు డిసెంబర్ 31 వరకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వొచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ (DoT) ట్వీట్ చేసింది.